మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Ganesha Ashtakam (Vyasa Krutam) – శ్రీ గణేశాష్టకం (వ్యాస కృతం)
గణపతిపరివారం చారుకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారమ్ |
భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ || 1 ||
అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్ |
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివందే మానసే రాజహంసమ్ || 2 ||
వివిధమణిమయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కంఠదేశే విచిత్రమ్ |
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివందే వక్రతుండావతారమ్ || 3 ||
దురితగజమమందం వారుణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానందకందమ్ |
దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం
గణపతిమభివందే సర్వదానందకందమ్ || 4 ||
త్రినయనయుతఫాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే |
ధవళకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివందే సర్వదా చక్రపాణిమ్ || 5 ||
వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణమ్ |
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే || 6 ||
వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చింతయే చిత్తసంస్థమ్ |
శబలకుటిలశుండం చైకతుండం ద్వితుండం
గణపతిమభివందే సర్వదా వక్రతుండమ్ || 7 ||
కల్పద్రుమాధః స్థితకామధేనుం
చింతామణిం దక్షిణపాణిశుండమ్ |
బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం
యః పూజయేత్తస్య సమస్తసిద్ధిః || 8 ||
వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ |
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే || 9 ||
ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే వ్యాసవిరచితం గణేశాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.